-------------------------------------------------------------------------------------------
GURU NANAK: గురునానక్ ఏమని బోధించాడు..?
-------------------------------------------------------------------------------------------
Gurunanak is the founder of Sikh religion.
He said in his ‘Guru Granth sahab’.
☞ (‘Guru Granth sahab’ Volume – 1 Japuji verse - 1) “There is no God but one. He is the real creator. He is beyond human weaknesses and has birth and death. He is self sufficient, great and Merciful”
ఒక్క దేవుడు తప్ప మరొకడు లేడు. ఆయన నిజమైన సృష్టికర్త, మానవ బలహీనతలకు అతీతుడు. చావు పుట్టుకలు లేని వాడు, స్వాయంభవుడు, గొప్పవాడు, కరుణామయుడు.
-------------------------------------------------------------------------------------------
ZORAOASTRAIN RELIGION
-------------------------------------------------------------------------------------------
“God is one. None is comparable to Him. He has no beginning and end. He has no parents, wives and children. He has no physical body. No eyes or power can reach Him. He is invisible. He is very near”.
☞ (దస్తగిర్ గ్రంధం) దేవుడు ఒక్కడే. ఆయనకు పోలిక లేదు. ఆది మరియు అంతం లేదు. తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు లేరు. ఏ కనులు ఏ శక్తి ఆయనను చూడలేదు. ఆయన ఇంద్రియాలకు అగోచరుడు. ఆయన అత్యంత సమీపంలో ఉన్నాడు.
-------------------------------------------------------------------------------------------
శిరిడి సాయి బాబా ఎవరిని ఆరాధించాడు...?
మరియు ఏమని బోధించాడు..?
-------------------------------------------------------------------------------------------
Saibaba would often utter the following three sentences
1) “Sab ka maalik ek hai” सब का मालिक एक है – God of all is one.
2) “Allah maalik” अल्लाह मालिक – Allah is the God.
3) “Allah bhala karega” अल्लाह भला करेगा – Allah will do good.
The biography of Sri Sai Baba – ‘Sri Sai Leelaamrutham’ written by Ekkirala Bharadwaja mentions the following.
☞ (Page no 18) “Remembering Allah, he (Baba) would spend his time alone in a mosque, in the village, in the forest, on the river bank and sitting under a tree”
ఆయన ఒంటరిగా అల్లాహ్ ను స్మరిస్తూ మస్జిద్లలొ గడిపేవారు. పల్లె ప్రాంతాలలో, అడవుల్లో, నదీజలాల దగ్గర చెట్ల క్రింద గడిపే వారు.
☞ (Page no 19) “He (Baba) used to meditate sitting in solitude”
ఆయన ఒంటరిగా ధ్యానం చేస్తూ కూర్చుని ఉండేవారు.
-------------------------------------------------------------------------------------------
SRI RAM : శ్రీ రాముడు ఎవరిని ఆరాధించాడు ...?
-------------------------------------------------------------------------------------------
Kausalya supraja – Rama – Olendearing son of Kausalya, Ram.
Purva Sandhya Pravarthathe- the dawn before sunrise is on its way
Uthista – get up
Narashar dhoola – Tiger among humans
Kartavyam – it is your duty
Deva mahinikam – to worship God
కౌసల్యా సుప్రజా రామా : కౌసల్యకు పుట్టినటువంటి మంచి పిల్లవాడైన రామా
పూర్వా సంధ్యా ప్రవర్తతే : సూర్యోదయానికి వేళ అవుతుంది
ఉత్తిష్ట : నిదుర లే
నరశార్దూల : నరులలో పులి వంటి వాడా
కర్తవ్యమ్ దైవ మహ్నికం : ఆ దైవాన్ని ఆరాధించుట నీ కర్తవ్యమ్
Sri Ram’s Teacher Vishwamitra used to wake him up at down to worship the creator.
రాముడిని తన గురువైన విశ్వామిత్రుడు ఆ సృష్టి కర్తను ఆరాధించుటకు వేకువజామున లేపేవాడు.
NOTE : In the war field, Sri Ram after drawing his arrow, used to look up remember God.
యుద్ధ రంగంలో రాముడు బాణం తీసి విల్లు ఎక్కుపెట్టే ముందు పైకి చూసి ఆ దైవాన్ని స్మరించి బాణాన్ని వదిలేవాడు.
(శ్రీరాముడు కూడా దేవుణ్ణి ఆరాధించాడు)
-------------------------------------------------------------------------------------------
SRI KRISHNA
శ్రీకృష్ణుడు ఏమని బోధించాడు...?
-------------------------------------------------------------------------------------------
తమేవ శరణం గచ్చ తత్ప్రసాదాత్మరం
శాంతిం స్తానం ప్రప్యాసి శాశ్వతం
तमेव सरणम् गच्छा तत्पसादातमरम
सन्तिम स्थानम प्राप्यसी सासवतम्
☞ ఓ అర్జునా..! నీవు సర్వవిధముల ఆ ఒక్కడినే శరణు బొందు
(కృష్ణుడు తన కతీతంగా ఉన్నటు వంటి దేవుణ్ణి ఆరాధించు అంటున్నాడు చూడండి )
☞ (Bhagavad Geetha 18:62) Sri Krishna said,
“O Arjun, always seek God’s protection. By His grace you will attain supreme peace and eternal salvation”.
ఓ అర్జునా! ఎల్లవేళలా ఆ సర్వేసవరుణ్నే శరణు పొందుము . ఆయన అనుగ్రహముచే సర్వోత్తమ శాంతిని, శాశ్వత మోక్షాన్ని పొందగలవు.
-------------------------------------------------------------------------------------------
JESUS: ఏసు ఎవరిని ఆరాదిచారు ..?
-------------------------------------------------------------------------------------------
☞ (Bible, Mark 12:29) “The Lord our God is the only Lord”.
మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు
☞ (Bible, John 20:17) “I am returning to him who is my Father and their Father, my God and their God”.
నేను (యేసు) నా తండ్రియు, మీ తండ్రియు మరియు నా దేవుడు, మీ దేవుడైన ఆ యహోవా వద్దకు ఎక్కి పోవుచున్నాను.
☞ (Bible, Mathew 6:6) “when you pray, go to your room close the door and pray to your Father who is unseen”.
నీవు ప్రార్ధన చేయునప్పుడు నీ గదిలోకి వెళ్లి, తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్ధన చేయుము.
-------------------------------------------------------------------------------------------
THE LAST PROPHET MUHAMMED (PBUH):
మొహమ్మద్ (స) ఎవరిని ఆరాధించారు ..?
-------------------------------------------------------------------------------------------
☞ (hadeeth) The last messenger said
“Believe that there is none worthy of worship besides Allah, then you will succeed”. (హదీస్) అల్లహ్ కు సాటి ఆరాధ్యుడు లేడని విశ్వసించండి సాఫల్యం పొందుతారు.
☞ (Quran 2:21) “O ye people! Worship your guardian Lord, who crated you and those who came before you, that ye may be righteous”.
(ఖుర్ ఆన్ 2:21) మానవులారా!మిమ్మల్ని మీ పూర్వం వారిని సృష్టించిన ఆ అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి. దీని ద్వారానే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది.
------------------------------------------------------------------------------------------- WHO IS WORTHY OF WORSHIP?
ఎవరిని ఆరాధించాలి ?
-------------------------------------------------------------------------------------------
☞ (Qur an 20:14) “Verily, I am Allah : There is no God but I : so serve thou me (only), and establish regular prayer for my remembrance”.
నిశ్చయంగా నేనే అల్లాహ్ ను. నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు. కాబట్టి నువ్వు నన్నే ఆరాధించు. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నమాజును నెలకొల్పు.
☞ (Bhagavad Geetha 7:17) येक भक्तिर विशिष्यते The one who is in fully knowledge and who is always engaged is pure devotional service is the best. For I am dear to him and he is dear to me.
ఒక్క దేవుడి యందె భక్తీ గలవాడు నగు జ్ఞాని శ్రేష్టుడగుచున్నాడు.
(Bible Luke 4:8) Jesus answered, “The scripture says, “worship the Lord your God and serve only him!”
నీ దేవుడైన (యహోవా) నకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను.
Note: The creator is called “yahova” in the Bible, “Sarweshwar” in Sanskrit, “Allah” in Arabic. Inspite of called the creator by different names in different languages, He is still one. That creator alone is worthy of worship.
ఆ సృష్టి కర్తను బైబిల్ ప్రకారం యహోవా అని, సంస్కృతం లో సర్వేశ్వరుడు అని, అరబ్బీ భాష లో అల్లాహ్ అని పిలుస్తారు. వివిధ భాషలలో వివిధ పేర్లతో పిలిచినా ఆయన మాత్రం ఒక్కడే ఆరాధనకు అర్హుడు.